తెలంగాణలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం
గోల్కొండ కోటలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం రేవంత్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవ ఘనత గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రుల (Ministers of Telangana) తోపాటు అధికారులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ, ప్రజలకిమేలు చేయాలని ప్రతిఒక్కరూ భావించినప్పుడే నిజమైన స్వాతంత్య్ర ఫలాలను అనుభవించగలమని మంత్రులు పేర్కొన్నారు.

2025లో భారతదేశం ఎన్నివ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది?
2025లో భారత్ తన 79వ స్వాతంత్ర్య దినోత్సవంను జరుపుకుంటుంది.
స్వాతంత్య్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: