हिन्दी | Epaper
నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక

IIT: హైదరాబాద్ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ.. చరిత్ర సృష్టించిన వర్గీస్

Radha
IIT: హైదరాబాద్ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ.. చరిత్ర సృష్టించిన వర్గీస్

హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT-H) మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ ఏకంగా రూ.2.5 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగ ఆఫర్ అందుకుని సంచలనం సృష్టించాడు. 2008లో ఐఐటీ హైదరాబాద్ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధిక ప్యాకేజీగా నిలవడం విశేషం.

Read Also: VoiceOver WiFi: BSNL నుంచి దేశవ్యాప్తంగా VoWiFi సేవలు

సమ్మర్ ఇంటర్న్‌షిప్ నుంచే ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్

నెదర్లాండ్స్‌కు చెందిన గ్లోబల్ ట్రేడింగ్ సంస్థ ఆప్టివర్ ఈ భారీ ఆఫర్‌ను రెండు నెలల సమ్మర్ ఇంటర్న్‌షిప్ అనంతరం ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్ (PPO)గా ఇచ్చింది. ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన ఇద్దరు విద్యార్థుల్లో వర్గీస్ ఒక్కరే ఫుల్‌టైమ్ ఉద్యోగాన్ని అందుకోవడం గమనార్హం.

21 ఏళ్ల వర్గీస్ జూలై నుంచి ఆప్టివర్ నెదర్లాండ్స్ కార్యాలయంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టనున్నాడు. హైదరాబాద్‌లోనే జన్మించి పెరిగిన వర్గీస్‌కు తల్లిదండ్రులిద్దరూ ఇంజినీర్లేనని తెలిపారు.

మొదటి ఇంటర్వ్యూలోనే విజయం.. కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ కీలకం

ఈ విజయంపై వర్గీస్ స్పందిస్తూ,
“ఇదే నా మొదటి ఇంటర్వ్యూ. పీపీఓ వస్తుందని మెంటార్ చెప్పినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఫస్ట్ ఇయర్ నుంచే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్‌లో దేశంలోని టాప్ 100లో ఉండటం నాకు ఎంతో ఉపయోగపడింది. ఐఐటీ ట్యాగ్ కూడా అదనపు బలం ఇచ్చింది” అని వివరించాడు.

ఈ ప్లేస్‌మెంట్ సీజన్‌లో మరో కంప్యూటర్ సైన్స్ విద్యార్థి రూ.1.1 కోట్ల ప్యాకేజీ సాధించడం మరో విశేషం. మొత్తం మీద ఈ ఏడాది ఐఐటీ హైదరాబాద్ సగటు ప్యాకేజీ గత ఏడాదితో పోలిస్తే 75 శాతం పెరిగి రూ.36.2 లక్షలకు చేరింది (గతేడాది రూ.20.8 లక్షలు). డిసెంబర్‌లో ముగిసిన తొలి దశ ప్లేస్‌మెంట్లలో 487 మంది అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో 62 శాతం మంది ఉద్యోగాలు పొందారు.

ప్రతి విద్యార్థికి అవకాశాలే లక్ష్యం: ఐఐటీహెచ్

అధిక ప్యాకేజీలకన్నా, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ప్రతి విద్యార్థికి అవకాశాలు కల్పించడమే తమ ప్రాధాన్యమని కెరీర్ సర్వీసెస్ ఫ్యాకల్టీ ఇన్‌చార్జి మయూర్ వైద్య తెలిపారు. టెక్ రంగంతో పాటు కోర్ ఇంజినీరింగ్ విభాగాల విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు తీసుకురావడంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. త్వరలో ప్రారంభమయ్యే ఫేజ్-2 ప్లేస్‌మెంట్లలో మరిన్ని దేశీయ కంపెనీలు పాల్గొంటాయని ఐఐటీ హైదరాబాద్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870