हिन्दी | Epaper
కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్

HYD: మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా లొంగుబాటు.. పార్టీకి గట్టి షాక్

Saritha
HYD: మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా లొంగుబాటు.. పార్టీకి గట్టి షాక్

ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిగార్ తో మావోయిస్టులపై జెల్లడ పడుతున్నారు. మావోయిస్టులలో అనేకులను హతమార్చిన కేంద్రం సక్సెస్ వైపుగా అడుగులు వేస్తున్నది. తాజాగా మావోయిస్టు పార్టీకు గట్టి దెబ్బ తగిలింది. తెలంగాణ డీపీజీ ఎదుట మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా లొంగిపోయారు. బర్సే దేవా వెంట మరో 15 మంది ఉన్నారు. ప్రస్తుతం గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ గా పనిచేస్తున్న దేవా హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. సాయుధ బలగాల వ్యవహారాలు చూస్తున్నారు. గురువారం తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దు నుంచి బర్సె దేవా బృందాన్ని పోలీసులు (HYD) హైదరాబాద్ కు తీసుకొచ్చారు.

Read also: Hyderabad: పొగమంచుతో శంషాబాద్–బెంగళూరు హైవేలో ట్రాఫిక్ జామ్

HYD: మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా లొంగుబాటు.. పార్టీకి గట్టి షాక్
Maoist top leader Barse Deva surrenders; a major blow to the party.

ఆపరేషన్ సిగార్ తో ఉక్కిరిబిక్కిరి

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిగార్ తో మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.(HYD) వందలమంది మావోయిస్టులు మరణించగా, అనేకులు పోలీసుల ఎదుట లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. తాజాగా మరోసారి బర్సే లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also: 


గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870