हिन्दी | Epaper
రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

Breaking News – Vote for Note Case : ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

Sudheer
Breaking News – Vote for Note Case : ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

ఓటుకు నోటు కేసు (Vote for Note Case) విచారణ సుప్రీంకోర్టులో మళ్లీ వాయిదా పడింది. ఈ రోజు (సెప్టెంబర్ 16) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. అయితే పూర్తి వాదనలు వినలేకపోవడంతో, విచారణను వచ్చే సోమవారం అంటే సెప్టెంబర్ 22కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.

జెరూసలేం మత్తయ్యపై హైకోర్టు తీర్పు

ఈ కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్యపై 2016లో నమోదైన ఎఫ్ఐఆర్‌ను తెలంగాణ హైకోర్టు క్వాష్ చేసింది. దీనితో ఆయనపై కేసు కొనసాగించకూడదనే స్థితి ఏర్పడింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును అప్పటి రాష్ట్ర ప్రభుత్వం (Govt) సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ఇప్పటివరకు వాయిదాల పాలవుతూ వస్తోంది.

తదుపరి విచారణపై ఆసక్తి

సెప్టెంబర్ 22న జరగనున్న విచారణలో ఇరుపక్షాల వాదనలు వినే అవకాశం ఉంది. రాజకీయ ప్రాధాన్యం ఉన్న ఈ కేసులో సుప్రీంకోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుందనే దానిపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ కేసు తీర్పు భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

https://vaartha.com/bad-news-for-pawan-kalyan-fans/movies/548299/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870