రెండేళ్ల బిఆర్ఎస్(Bharat Rashtra Samithi) ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంఘంలో సిద్దిపేట నియోజకవర్గంలో గెలుపొందిన సర్పంచ్ ఉప సర్పంచ్ ఆత్మీయ సత్కార కార్యక్రమంలో హరీష్ రావు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి పాలనలో గ్రామాలు మురికి భూపాల్ గా తయారయ్యాయి అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: