हिन्दी | Epaper

Doctorate to Kinnera Mogulaiah : డాక్టరేట్ అందుకున్న పద్మశ్రీ కిన్నెర మొగులయ్య

Tejaswini Y
Doctorate to Kinnera Mogulaiah : డాక్టరేట్ అందుకున్న పద్మశ్రీ కిన్నెర మొగులయ్య

Doctorate to Kinnera Mogulaiah: “తెలంగాణ ఆర్టీసీ ప్రచారకర్త పద్మశ్రీ కిన్నెర మొగులయ్య గారికి టీజీఎస్ఆర్టీసీ(TGSRTC) వీసీ & ఎండీ శ్రీ వై.నాగిరెడ్డి ఐపీఎస్ అభినందన.” అంతరించిపోతున్న కిన్నెర వాయిద్య కళకు పునరుజ్జీవనం చేయడంలో విశేష ప్రతిభ కనబరిచిన ప్రముఖ కిన్నెర వాయిద్య కళాకారుడు , తెలంగాణ ఆర్టీసీ ప్రచారకర్త పద్మశ్రీ దర్శనం మొగులయ్య గారికి గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రధానం చేసింది. ఈ సందర్బంగా మొగలయ్య గారు హైదరాబాద్ బస్ భవన్ లో టీజీఎస్ ఆర్టీసీ ఎండీ & వీసీ శ్రీ వై.నాగిరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి గారు మొగలయ్య గారిని అభినందించారు.

Read Also: TG Inter Hall Tickets 2026: ఇంటర్ హాల్‌ టికెట్లు విడుదల

Doctorate to Kinnera Mogulaiah: Padma Shri Kinnera Mogulaiah receives doctorate
Padma Shri Kinnera Mogulaiah receives doctorate

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870