हिन्दी | Epaper
పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Cyberabad Police: రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా

Tejaswini Y
Cyberabad Police: రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా

నూతన సంవత్సరానికి సైబరాబాద్ పోలీసుల ప్రత్యేక ప్లాన్

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరవాసుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సైబరాబాద్ పోలీసు(Cyberabad Police) శాఖ కఠిన చర్యలను ప్రకటించింది. వేడుకల పేరుతో చట్టాలను ఉల్లంఘించిన వారిపై ఎలాంటి సడలింపులు ఉండవని సోమవారం విడుదల చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ముఖ్యంగా క్యాబ్, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించింది.

Read Also: TTD: తిరుమల చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి…

ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు

యాప్‌ల ద్వారా బుక్ చేసిన రైడ్‌లను డ్రైవర్లు తిరస్కరించకూడదని, అలా చేసినట్లయితే ఈ-చలాన్ల ద్వారా భారీ జరిమానాలు విధిస్తామని పోలీసులు తెలిపారు. వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా యూనిఫామ్ ధరించడంతో పాటు అవసరమైన పత్రాలన్నీ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించినా, అదనపు చార్జీలు వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లపై వాహనం నంబర్, సమయం, ప్రదేశం వివరాలతో 9490617346 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు.

Drunk and Drive Checks
Cyberabad Police

మద్యం సేవించిన వారు వాహనాలు నడపకుండా చూడాల్సిన బాధ్యత బార్‌లు, పబ్‌లు, క్లబ్‌ల యాజమాన్యాలపై ఉందని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్న కస్టమర్లు పట్టుబడితే సంబంధిత సంస్థలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

డిసెంబర్ 31 సాయంత్రం 8 గంటల నుంచే సైబరాబాద్ పరిధి అంతటా డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and drive) తనిఖీలు విస్తృతంగా చేపట్టనున్నారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, అతివేగం, సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి ఉల్లంఘనలను గుర్తించేందుకు ప్రధాన రహదారులపై ప్రత్యేక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా, సురక్షితంగా నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని పోలీసులు ప్రజలను కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బీఆర్ఎస్‌లోకి రీఎంట్రీ? మహిపాల్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్!

బీఆర్ఎస్‌లోకి రీఎంట్రీ? మహిపాల్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్!

బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు? రేపే ప్రమాణ స్వీకారం!

బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు? రేపే ప్రమాణ స్వీకారం!

కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

ఎమ్మెల్యే సంపత్‌కుమార్ పై మండిపడ్డ హరీష్ రావు

ఎమ్మెల్యే సంపత్‌కుమార్ పై మండిపడ్డ హరీష్ రావు

సినిమా టిక్కెట్ ధరలు క్షేత్రస్థాయిలో దోపిడీలా?

సినిమా టిక్కెట్ ధరలు క్షేత్రస్థాయిలో దోపిడీలా?

మున్సిపల్ ఎన్నికలు.. ఇన్‌చార్జ్‌లను ప్రకటించిన సీఎం రేవంత్

మున్సిపల్ ఎన్నికలు.. ఇన్‌చార్జ్‌లను ప్రకటించిన సీఎం రేవంత్

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డిజిటల్ క్లాసులు..

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డిజిటల్ క్లాసులు..

నైపుణ్యాల పోరులో యువత రాణించాలంటే!

నైపుణ్యాల పోరులో యువత రాణించాలంటే!

మేడారం చరిత్రపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి: భట్టి విక్రమార్క

మేడారం చరిత్రపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి: భట్టి విక్రమార్క

No image

పులుల సంరక్షణ గణనతో సరి!

దివ్యాంగుడైన కొడుకును చంపి తండ్రి ఆత్మహత్య

దివ్యాంగుడైన కొడుకును చంపి తండ్రి ఆత్మహత్య

కొత్త పార్టీ దిశగా అడుగులు – ప్రశాంత్ కిశోర్ వ్యూహాత్మక మద్దతు?

కొత్త పార్టీ దిశగా అడుగులు – ప్రశాంత్ కిశోర్ వ్యూహాత్మక మద్దతు?

📢 For Advertisement Booking: 98481 12870