కేటిఆర్ (KTR) పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా పలుచోట్ల బిఆర్ఎస్పార్టీ భారీ
ప్లెక్సీలను ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్లెక్సీలను హైదరాబాద్లో జిహెచ్ఎంసీ
తొలగించింది. దీనితో బిఆర్ఎస్ పార్టీ (BRS party) శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మీరుకేటీఆర్ ప్లెక్సీలను తొలగించినంత మాత్రాన ప్రజల్లో మాకున్న ప్రజాదారణ ఏమాత్రం
తగ్గదు సీఎం గారూ’ అని అన్నారు.

గతంలోనూ బీజెపీ, టీడీపీ ప్లెక్సీలను జిహెచ్ఎంసి
తొలగించిన సంగతి విధితమే. ప్రభుం దిగజారుడు రాజకీయాలను చేస్తున్నదని, ప్రజ
ప్రయోజన కార్యక్రమాలను పక్కనపెట్టి, తమ సొంతపార్టీ ప్రయోజనాలకు
పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పార్టీనేతలు
అంటున్నారు. అయితే దీనికి జిహెచ్ఎంసి (GHMC) అధికారులు స్పందించారు. పైనుంచి తమకు
ఆదేశాలు రావడంతోనే ప్లెక్సీలను తొలగించినట్లు వివరణ ఇచ్చారు.
KTR గారి విద్యార్హతలు ఏమిటి?
BSc: తెలంగాణలో,MBA: యునైటెడ్ స్టేట్స్‌లో మానేజ్‌మెంట్‌లో మాస్టర్స్ చేశారు.
అయనకి ఐటీ, బిజినెస్ రంగాల్లో మంచి అనుభవం ఉంది.
KTR గారు ఏయే పదవులు నిర్వర్తించారు?
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖలకు మంత్రిగా పని చేశారు.మేడ్చల్ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం నుండి ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Supreme Court: అడవులను కాపాడకుంటే మీరు జైలుకే: సుప్రీంకోర్టు