हिन्दी | Epaper

Telangana Govt Schools : ప్రభుత్వ స్కూళ్లలో పెరిగిన అడ్మిషన్లు

Sudheer
Telangana Govt Schools : ప్రభుత్వ స్కూళ్లలో పెరిగిన అడ్మిషన్లు

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలపై (Telangana Govt Schools) విశ్వాసం పెరుగుతోంది. తాజాగా వచ్చిన గణాంకాల ప్రకారం, 2024–25 విద్యా సంవత్సరానికి ఇప్పటి వరకు 3.68 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్‌ తీసుకున్నారు. ఇది గత ఏడాది ఇదే సమయంలో నమోదైన 2.9 లక్షలతో పోలిస్తే గణనీయంగా అధికం.

అధికంగా చేరినవి ప్రాథమిక తరగతులు

ఈ విద్యార్థులలో అత్యధికంగా ఒకటో తరగతిలో 1,38,153 మంది చేరగా, రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు 2,29,919 మంది చేరారు. విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లోని అభివృద్ధి, మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన బోధన వంటివి ఈ వృద్ధికి కారణాలుగా పేర్కొన్నారు.

రంగారెడ్డి జిల్లాలో అగ్రస్థానం

జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డి జిల్లా 36,325 విద్యార్థులతో అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో హైదరాబాదుతో సరిహద్దు మండలాలు, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా చేరికలు నమోదయ్యాయి. అధికారుల ప్రకారం, అగస్టు నెలాఖరు వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. ఇది ప్రభుత్వ విద్యా వ్యవస్థ పట్ల ప్రజల మద్దతు పెరుగుతుందన్న సంకేతంగా భావిస్తున్నారు.

Read Also : Airtel : డేటా అవసరం లేని వారికోసం ఎయిర్టెల్ కొత్త ప్లాన్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

టీ – సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

టీ – సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టును సందర్శించిన NDSA బృందం

పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టును సందర్శించిన NDSA బృందం

ఆ తల్లికి ఎంత కష్టం.. ఆస్తి లాక్కొని అన్నం పెట్టకుండా వేధిస్తున్న కొడుకులు

ఆ తల్లికి ఎంత కష్టం.. ఆస్తి లాక్కొని అన్నం పెట్టకుండా వేధిస్తున్న కొడుకులు

ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదనీ యువకుడు ఆత్మహత్య

ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదనీ యువకుడు ఆత్మహత్య

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్
0:52

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్

ఆరోగ్యానికి మంచిదంటున్న ఇప్పపూల సారా.. ఎమ్మెల్యే అనిరుధ్

ఆరోగ్యానికి మంచిదంటున్న ఇప్పపూల సారా.. ఎమ్మెల్యే అనిరుధ్

వాగ్దానాలు అమలు చేయకుండా మోసగించిన కెసిఆర్

వాగ్దానాలు అమలు చేయకుండా మోసగించిన కెసిఆర్

హుజురాబాద్ సమగ్ర అభివృద్ధికి చర్యలు

హుజురాబాద్ సమగ్ర అభివృద్ధికి చర్యలు

కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం
0:51

కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం

డాక్టర్ నమ్రత కుటుంబం రూ. 50 కోట్ల ఆస్తులు జప్తు

డాక్టర్ నమ్రత కుటుంబం రూ. 50 కోట్ల ఆస్తులు జప్తు

రాహుల్ గాంధీకి సొంత ఇల్లు లేదు

రాహుల్ గాంధీకి సొంత ఇల్లు లేదు

📢 For Advertisement Booking: 98481 12870