हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Mounika: అయ్యో దేవుడా.. బతుకమ్మ ఆడుతుండగా కుప్పకూలి మరణించిన మహిళ 

Sushmitha
Telugu News: Mounika: అయ్యో దేవుడా.. బతుకమ్మ ఆడుతుండగా కుప్పకూలి మరణించిన మహిళ 

తెలంగాణలో(Telangana) మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఎంగిలి పూల బతుకమ్మ పండుగ రోజున మహబూబాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. బతుకమ్మ(Bathukamma) ఆడుతూ గుండెపోటుకు(heart attack) గురైన ఒక మహిళ ఆసుపత్రికి తరలించేలోపే మరణించారు. ఈ హృదయ విదారక ఘటన జిల్లాలోని కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామంలో జరిగింది. మృతురాలు శెట్టి మౌనిక (32) ఉదయం నుంచి పండుగ ఏర్పాట్లలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Mounika

గుండెపోటుతో కుప్పకూలిన మౌనిక

తన ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి మౌనిక(Mounika) పూలను సేకరించి బతుకమ్మను పేర్చారు. సాయంత్రం గ్రామంలోని దేవాలయం వద్ద జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఆమె ఉత్సాహంగా పాల్గొన్నారు. పాటలు పాడుతూ, కోలాటాలు వేస్తూ బతుకమ్మల చుట్టూ తిరుగుతున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు.

ఆసుపత్రికి తరలించేలోపే మరణం

దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, మార్గమధ్యంలోనే మౌనిక మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఎంచగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఈ విషాద ఘటన ఎక్కడ జరిగింది?

మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండలం, ఎంచగూడెం గ్రామంలో జరిగింది.

ఆమె ఎప్పుడు మరణించారు?

బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటుండగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/gst-amit-shah-refutes-oppositions-criticism-on-new-gst/business/551760/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870