हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telangana : నల్లగొండ జిల్లాలో 14 హెల్త్ సెంటర్లపై కేసులు నమోదు

Divya Vani M
Telangana : నల్లగొండ జిల్లాలో 14 హెల్త్ సెంటర్లపై కేసులు నమోదు

అర్హత లేని నకిలీ డాక్టర్లు వైద్య విద్యలో నిపుణులైతే బాగుండేది. కానీ, వీరిలో చాలామంది నకిలీ సర్టిఫికెట్లతో ఆసుపత్రులు నడుపుతున్నారు.కొంతకాలం అసిస్టెంట్‌గా పనిచేసిన అనుభవంతో, ఒక్కసారిగా వైద్యుల్లా మారిపోతున్నారు. అనుమతులు లేకుండానే సర్జరీలు చేస్తున్నారు. యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ వంటి మందులు ఇష్టమైనట్టు వాడుతున్నారు. దీనివల్ల అనేక మంది రోగుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది.సూర్యపేటలో ఆదివారం ఘోర సంఘటన జరిగింది.అర్హత లేని డాక్టర్, అనుమతి లేని ఆసుపత్రిలో ఒక మహిళకు శస్త్రచికిత్స చేశాడు. ఆ వైద్యం వికటించి ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.ఆసుపత్రి యాజమాన్యం ఈ విషయం బయటకు రాకుండా చూసే ప్రయత్నం చేసింది.

Telangana నల్లగొండ జిల్లాలో 14 హెల్త్ సెంటర్లపై కేసులు నమోదు
Telangana నల్లగొండ జిల్లాలో 14 హెల్త్ సెంటర్లపై కేసులు నమోదు

మృతురాలి కుటుంబాన్ని నచ్చజెప్పి డబ్బుతో ఒప్పించిందని సమాచారం. పిల్లల పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామని చెప్పి, విషయాన్ని కప్పిపుచ్చారు.”పోయిన ప్రాణం తిరిగి రాదు కదా.అనే మాటలతో బాధిత కుటుంబాన్ని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.వారికి రూ.20 లక్షల వరకు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.కొంత మొత్తం పిల్లల భవిష్యత్తుకి పేరుపై పెట్టినట్టు సమాచారం.ఇది అక్కడితో ఆగలేదు. ఈ విషయం ఒక్కసారి సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత పెద్ద దుమారమే రేగింది. ప్రజలు ఆగ్రహంతో స్పందించడంతో అధికారులు స్పందించాల్సి వచ్చింది.

(Telangana) మెడికల్ కౌన్సిల్ రంగంలోకి దిగి నకిలీ వైద్యులపై చర్యలు ప్రారంభించింది.నల్లగొండ జిల్లాలో 14 ఆరోగ్య కేంద్రాలపై అధికారులు తనిఖీలు చేశారు.అనుమతులు లేని ఆసుపత్రులపై కేసులు నమోదు చేశారు.సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందజేశారు.ఈ వ్యవహారంతో రాష్ట్రవ్యాప్తంగా అలర్ట్ జారీ అయింది.వైద్యులుగా సర్టిఫికెట్ లేకుండా పనిచేస్తున్నవారిని గుర్తించేందుకు మెడికల్ కౌన్సిల్ చర్యలు తీసుకుంటోంది.వెరిగిపోయిన పరిస్థితిని నియంత్రించేందుకు ప్రతి జిల్లా స్థాయిలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం కావడంతో అధికారులు ఎంత కఠినంగా ఉన్నా తక్కువే.

Read Also : Hyderabad Fire : బిడ్డలను హత్తుకుని అగ్నికీలలకు ఆహుతైన మహిళ!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అంగన్‌వాడీల్లో చిన్నారులకు ఇకపై రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్!

అంగన్‌వాడీల్లో చిన్నారులకు ఇకపై రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్!

రేపు ఖమ్మంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

రేపు ఖమ్మంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఖమ్మం కూల్చివేతలపై ఎన్హెన్ఆర్సీ దర్యాప్తు?

ఖమ్మం కూల్చివేతలపై ఎన్హెన్ఆర్సీ దర్యాప్తు?

అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: పద్మ దేవేందర్ రెడ్డి

అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: పద్మ దేవేందర్ రెడ్డి

మార్చి 6 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ – సీఎం రేవంత్

మార్చి 6 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ – సీఎం రేవంత్

కోకాపేట భూములు శారదా పీఠానికే ఇవ్వండి – సీఎం రేవంత్

కోకాపేట భూములు శారదా పీఠానికే ఇవ్వండి – సీఎం రేవంత్

స్కూల్ ఫీజులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

స్కూల్ ఫీజులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

మదీనా బస్సు ప్రమాద బాధితులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం

మదీనా బస్సు ప్రమాద బాధితులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం

కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం .. సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణ

కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం .. సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణ

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

రోడ్డు భద్రతపై విద్యార్థులకు ఎస్పీ డి.జానకి దిశానిర్దేశం!

రోడ్డు భద్రతపై విద్యార్థులకు ఎస్పీ డి.జానకి దిశానిర్దేశం!

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణమే

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణమే

📢 For Advertisement Booking: 98481 12870