తెలంగాణలో పెద్ద పులులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల ఓ మహిళ మరణించడం, మరికొందరు గాయపడిన విషయం తెలుసు. అంతేకాదు మేకలు, ఆవులను కూడా పులులు గాయపరుస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతంలో పులుల సంచారం ఎక్కువైంది. కుమ్రం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పెద్ద పులులు సంచరిస్తున్నాయి. ఇక ఈ పులుల జాడ తెలుసుకునేందుకు ఆయా జిల్లాల పరిధిలోని అటవీ శాఖ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.
తాజాగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా మాకాడి వద్ద పులి కలకలం సృష్టించింది. పట్టపగలే రైలు పట్టాలు దాటుతూ ఓ పెద్ద పులి కెమెరాకు చిక్కింది. ఇక పట్టాలు దాటుతూ ఆ పులి అటుఇటు చూసింది. పట్టాలపై నడుచుకుంటూ ఓ వ్యక్తి పులి వైపు వెల్లేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ పులి అటు నుంచి ముందుకు వెళ్లిపోయిన దృశ్యాలు కనిపించాయి.
రైల్వే స్టేషన్‌కు సమీపంలోనే పులి సంచారంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచారంపై స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త
ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్
త్వరలో ‘కామన్ మొబిలిటీ కార్డులు
లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు
తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్
రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత
రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు
మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు
2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల
హైదరాబాద్లో 24 గంటలు తాగునీరు సరఫరా

పట్టాలు దాటుతూ కెమెరాకు చిక్కిన పెద్ద పులి