kishan reddy

తెలంగాణ భవిష్యత్తులో గెలుస్తాం: కిషన్ రెడ్డి

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటుతోంది. 48 స్థానాల్లో ఆధిక్యతతో ఘన విజయం దిశగా దూసుకెళుతోంది. పలువురు ఆప్ కీలక నేతలు ఓటమి బాటలో ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… ఢిల్లీలో ఘన విజయం సాధించబోతున్నామని చెప్పారు. ఇదే ఊపుతో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలవాలని పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు.

minister moc

బీజేపీ అంటే దేశ వ్యాప్తంగా ఒక నమ్మకమని కిషన్ రెడ్డి చెప్పారు. నిజాయతీతో కూడిన పాలన బీజేపీతోనే సాధ్యమని అన్నారు. దేశ రాజధానిలో బీజేపీ జెండా ఎగురవేస్తున్నామని… తెలంగాణలో కూడా సానుకూల వాతావరణం ఉందని… దాన్ని గెలుపుగా మలుచుకోవాలని చెప్పారు. మరోవైపు, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వస్తుండటంతో ఆ పార్టీ శ్రేణులు జోష్ లో మునిగిపోయాయి. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద సందడి నెలకొంది.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా (బీజేపీ) భారీవిజయం దిశగా దూసుకెళ్తుంది. ఈ ఫలితాలపై కేంద్ర మంత్రి , భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. 25 ఏళ్ల తర్వాత ఢిల్లీలో భాజపా అధికారంలోకి వస్తోందని సంతోషం వ్యక్తం చేసారు.ఢిల్లీ ఓటర్లకు శుభాకాంక్షలు. అద్భుతమైన విజయాన్ని ఢిల్లీ ప్రజలు ఇచ్చారు. దక్షిణ భారతదేశంలో బాజాకు మంచి వాతావరణం ఉంది.


Related Posts
నేడు మంచిరేవులలో ముఖ్యమంత్రి పర్యటన
CM Revanth Reddy will hand over appointment documents to DSC candidates today

హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డి నేడు బిజీబిజీగా గడపనున్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలంలో గల మంచిరేవులలో ముఖ్యమంత్రి Read more

రేపట్నుంచే ఒంటిపూట బడులు -టైమింగ్స్ ఇవే
తెలంగాణలో రేపటి నుంచి ఒంటిపూట బడులు – ఏప్రిల్ 1 వరకు అమలు

ఎండల తీవ్రత దృష్ట్యా సాధారణంగా మార్చి 15వ తేదీ నుంచి విద్యార్థులకు ఒంటి పూట బడులు అమలు చేస్తుంటారు. కానీ ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే Read more

కులగణనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం:సీఎం రేవంత్ రెడ్డి
కులగణనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం సీఎం రేవంత్ రెడ్డి

కులగణనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం:సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగంలో ప్రధానాంశాలు, ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత స్పష్టంగా, సహజంగా తిరిగి Read more

డాన్స్ చేస్తూ యువతి మృతి.. వీడియో వైరల్
డాన్స్ చేస్తూ యువతి మృతి.. వీడియో వైరల్

అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతున్న ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పటిదాకా సంతోషంగా గడిపిన ఆ కుటుంబం బోరున విలపించింది. సోదరి పెళ్లి వేడుకలో డాన్స్ Read more