telangana govt agreement in

దావోస్ లో ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు ఇవే..!

దావోస్ పర్యటన లో సీఎం రేవంత్ బృందం సత్తా చాటుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు చూస్తే…

TG DAVOS
TG DAVOS
  • యూనిలీవర్ సంస్థ కామారెడ్డిలో పామాయిల్ కేంద్రం ఏర్పాటు
  • స్క్వేర్ రూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ రాకెట్ తయారీ సంస్థ 500 కోట్లు పెట్టుబడి
  • 11 వేల కోట్ల పెట్టుబడుల తో మెగా సంస్థ 2160 మెగా వాట్లతో పంపు స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి కేంద్రం ద్వారా 1250 ఉద్యోగాలు
  • 3000 కోట్లతో బ్యాటరీ ఎనర్జీ కేంద్రం 4000 ఉద్యోగాలు
  • 1000 కోట్లతో పర్యావరణ రంగం లో పెట్టుబడి
  • కంట్రోల్ ఎస్ సంస్థ AI ఆధారిత డాట క్లస్టర్ హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు
    ఎస్ సంస్థ పదివేల కోట్ల పెట్టుబడి 3600 మందికి ఉపాధి
  • HCL కొత్త టెక్ క్యాంపస్
  • హైదరాబాద్‌లో విప్రో విస్తరణ
  • గోపనపల్లి క్యాంపస్ లో కొత్త ఐటీ సెంటర్ ద్వారా 5000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు
  • రూ.800 కోట్లతో అన్‌మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన జేఎస్ డబ్ల్యూ
  • రూ.45500 కోట్లతో రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజీ, సోలార్ పవర్ ప్రాజెక్టులు మూడు చోట్ల నెలకొల్పనున్న సన్ పెట్రో కెమికల్స్ పెట్టుబడులకు ఒప్పందం.. 7000 ఉద్యోగాలు
  • గోపనపల్లి లో విప్రో కొత్త క్యాంపస్ , ప్రత్యక్షంగా పరోక్షంగా 5000 మందికి ఉద్యోగ అవకాశాలు
  • పోచారంలో ఇన్ఫోసిస్ సేవలు విస్తరణ ద్వారా 17వేల మందికి ఉపాధి అవకాశాలు , మొదటి దశగా 750 కోట్లు పెట్టుబడి
  • అలాగే అమెజాన్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో 60 వేల కోట్ల పెట్టుబడులు
Related Posts
తెలంగాణలో బెటాలియన్ పోలీసుల నిరసన: డీజీపీ హెచ్చరిక
Battalion police protest in Telangana. DGP warns

హైదరాబాద్‌: తెలంగాణలో బెటాలియన్ పోలీసుల ఆందోళనలపై డీజీపీ జితేందర్ స్పందించారు. ఈ ఆందోళనలకు ప్రభుత్వ వ్యతిరేక శక్తులు కారణమయ్యాయని ఆయన అభిప్రాయపడుతున్నారు. సెలవుల వ్యవహారంలో పాత విధానాన్ని Read more

8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన
PM Modi to lay foundation stones for various development works in Anakapalle on Jan 8

ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. Read more

ఫిబ్రవరిలో ఫ్రాన్స్ టూరు కు ప్రధాని మోదీ
PM Modi to visit France in February

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్ళనున్నారని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రకటించారు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఫ్రాన్స్‌లో జరిగే Read more

ఈ నెల 26 నుంచి రేషన్‌కార్డుల మంజూరు
ration card

తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26 నుంచి రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించేందుకు ముహూర్తం గా నిర్ణయించింది. ఈ దిశగా ఇప్పటికే గ్రామ.. బస్తీ సభలు నిర్వహిస్తోంది. Read more