हिन्दी | Epaper

Latest News: X: ‘ఎక్స్’ ప్రీమియం సేవలు కేవలం రూ.89కే

Anusha
Latest News: X: ‘ఎక్స్’ ప్రీమియం సేవలు కేవలం రూ.89కే

ఎలాన్ మస్క్ (X) (మునుపటి ట్విట్టర్), కేవలం రూ.89కే ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది.. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు తక్కువ ధరకే అనేక ప్రత్యేక ఫీచర్లను పొందే అవకాశం ఉంటుంది. Grok AI, బ్లూ టిక్‌ మార్క్, తక్కువ యాడ్స్, రీచ్ ఎక్కువ, క్రియేటర్ మానిటైజేషన్ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి.

Read Also: SBI Alert: కస్టమర్లకు SBI బిగ్ అలర్ట్

'X' premium services for just Rs. 89
‘X’ premium services for just Rs. 89

ప్రత్యేక ఫీచర్లను పొందే అవకాశం

డిసెంబర్‌ 2 వరకు మాత్రమే ఈ ఆఫర్అం దుబాటులో ఉండనుంది. ప్రీమియం రూ.89కి, ప్రీమియం+ ప్లాన్‌ను రూ.890కి పొందే అవకాశం ఉంది. మొదటి నెల తర్వాత ధరలు మళ్లీ రూ.427 (Premium), రూ.2,570 (Premium+)కి మారుతాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870