हिन्दी | Epaper
పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్

Water from Air: గాలి నుంచే తాగునీరు.. MIT శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ

Shobha Rani
Water from Air: గాలి నుంచే తాగునీరు.. MIT శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ

నీటి కోసం భూమిని తవ్వాల్సిన అవసరం లేదు. ఇకపై గాలి నుంచే స్వచ్ఛమైన తాగునీటిని సులభంగా పొందవచ్చు. అమెరికాలోని ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) (MIT)పరిశోధకులు ఈ అద్భుతమైన ఆవిష్కరణతో ముందుకొచ్చారు. ఎలాంటి విద్యుత్ సహాయం లేకుండా కేవలం గాలిలోని తేమను గ్రహించి నీటిగా మార్చే ఒక ప్రత్యేక విండో ప్యానెల్‌(Water from Air)ను అభివృద్ధి చేశారు.
ఉత్పత్తి సామర్థ్యం
ఈ పరికరం ద్వారా ప్రతిరోజూ దాదాపు 5 నుంచి 6 లీటర్ల స్వచ్ఛమైన మంచినీటిని ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు (Water from Air) తెలిపారు. కరువు కాటకాల సమయంలో నీటి కొరత(Water from Air) ను నివారించడానికి ఇదొక గొప్ప మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఎడారులు, నీటి వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో తాగునీటి సమస్యను తీర్చడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.

 Water from Air: గాలి నుంచే తాగునీరు.. MIT శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ
Water from Air: గాలి నుంచే తాగునీరు.. MIT శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ

ఎక్కడ ఉపయోగపడుతుంది..
ఈ టెక్నాలజీ పనిచేసే విధానం చాలా సులభమైంది. ఈ ప్యానెల్‌లో తేమను పీల్చుకునే హైగ్రోస్కోపిక్ లవణాలు, గ్లిసరాల్‌తో కూడిన ఒక ప్రత్యేక హైడ్రోజెల్ (Hydrogel)పొర ఉంటుంది. ఇది రాత్రి సమయాల్లో గాలిలోని తేమను పూర్తిగా పీల్చుకుంటుంది. పగలు సూర్యరశ్మి తగలగానే, ఆ వేడికి లోపల చిక్కుకున్న తేమ ఆవిరై, చల్లబడి స్వచ్ఛమైన నీటి బిందువులుగా మారుతుంది. విద్యుత్ గానీ, ఇతర యంత్ర పరికరాలు గానీ అవసరం లేకపోవడంతో దీనికి ఖర్చు చాలా తక్కువే అవుతుందని శాస్త్రవేత్తలు వివరించారు.
తక్కువ ఖర్చు, ఎక్కువ ప్రయోజనం
విద్యుత్ అవసరం లేదు. మురుగు లేదా రసాయనాల ఫిల్టర్లు అవసరం లేదు. తక్కువ భద్రతా ఖర్చుతో నీరు తాయారవుతుంది. సులభంగా తయారీ చేయగల సామగ్రితో రూపొందించబడింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: ChatGPT: 10 ఏళ్లుగా డాక్టర్లు గుర్తించని వ్యాధిని క్షణాల్లో గుర్తించిన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

విశాఖలో ఇన్ఫోసిస్ పర్మనెంట్ క్యాంపస్‌కు అడుగులు

విశాఖలో ఇన్ఫోసిస్ పర్మనెంట్ క్యాంపస్‌కు అడుగులు

కొత్త పెట్టుబడి సేవ.. యాప్‌లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్లు

కొత్త పెట్టుబడి సేవ.. యాప్‌లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్లు

పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్

పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్

మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌

మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌

17వ అంతస్తు నుంచి పడి ఐవోసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మృతి

17వ అంతస్తు నుంచి పడి ఐవోసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మృతి

అందుబాటులోకి ఈ-పాస్‌పోర్ట్ సేవలు

అందుబాటులోకి ఈ-పాస్‌పోర్ట్ సేవలు

ఎక్స్‌లో అశ్లీల కంటెంట్‌పై కఠిన చర్యలు

ఎక్స్‌లో అశ్లీల కంటెంట్‌పై కఠిన చర్యలు

సిమ్ లేకుండా మాట్లాడే ఫోన్ కనిపెట్టిన యువకుడు

సిమ్ లేకుండా మాట్లాడే ఫోన్ కనిపెట్టిన యువకుడు

ఫిబ్రవరిలో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ రిలీజ్

ఫిబ్రవరిలో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ రిలీజ్

‘గ్రోక్’ అశ్లీల కంటెంట్ పై కేంద్రం సీరియస్

‘గ్రోక్’ అశ్లీల కంటెంట్ పై కేంద్రం సీరియస్

హైదరాబాద్ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ.. చరిత్ర సృష్టించిన వర్గీస్

హైదరాబాద్ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ.. చరిత్ర సృష్టించిన వర్గీస్

📢 For Advertisement Booking: 98481 12870