Last Supermoon of the Year: ఈ సంవత్సరం చివరి సూపర్ మూన్(Super Moon) మరికొద్ది సమయంలో ఆకాశంలో మెరిసిపోనుంది. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం, ఈరోజు కనిపించే చంద్రుడు అసాధారణంగా పెద్దది మరియు ప్రకాశవంతం(bright)గా ఉండనుంది. భూమికి అత్యంత దగ్గర దూరంలోకి చేరడం వలన, ఈ పూర్తి చంద్రుడు సాధారణంకన్నా చాలా పెద్దగా దర్శనం ఇస్తాడు.
Read Also: Offline Maps: Google Maps లో నెట్‌వర్క్ సమస్యలకు పరిష్కారం

ఇంత భారీ ఆకారంలో చంద్రుణ్ని(MOON) మళ్లీ చూడాలంటే 2042 వరకూ ఎదురుచూడాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ అరుదైన ఖగోళ సంఘటనను ప్రత్యక్షంగా చూడాలని చాలామంది ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. సుమారు సాయంత్రం(Evening) 6.30 గంటల తరువాత చంద్రుడు అత్యంత అందంగా, అత్యంత ప్రకాశవంతంగా కనబడనున్నాడు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: