ప్రతి రోజు, సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి.. ఈ నేపథ్యంలో, సైబర్ మోసాల బారిన పడి రోజూ అనేకమంది ₹లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఎక్కువగా మొబైల్ యూజర్లు నష్టపోతున్నారు. దీనినుంచి రక్షణకు GOOGLE ఆండ్రాయిడ్ (GOOGLE Phones) ఫోన్లలో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ‘ఇన్-కాల్ స్కామ్ ప్రొటెక్షన్’ అనే ఈ ఫీచర్ ఆర్థిక లావాదేవీల యాప్‌లు తెరిచినప్పుడు, సేవ్ చేయని నంబర్ల కాల్స్ సమయంలో పనిచేస్తుంది. మోసపూరితమైతే స్క్రీన్‌పై (GOOGLE Phones) హెచ్చరిస్తుంది. దీంతో కాల్ కట్ చేసి మోసం నుంచి బయటపడే అవకాశముంది.
Read Also: A-GPS: లొకేషన్ ట్రాకింగ్ నియమాలు

Google ఎప్పుడు ప్రారంభమైంది?
Google సంస్థను లారీ పేజ్ (Larry Page), సెర్గే బ్రిన్ (Sergey Brin) కలిసి 1998 సెప్టెంబర్ 4న ప్రారంభించారు.
Google మొదటి CEO ఎవరు?
Google యొక్క మొదటి CEO లారీ పేజ్ (Larry Page).
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: