हिन्दी | Epaper
మెట్రోకు స్కైవాక్‌లు ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్ మెట్రోకు స్కైవాక్‌లు ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్ మెట్రోకు స్కైవాక్‌లు ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్ మెట్రోకు స్కైవాక్‌లు ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్

Indian Market:భారత్–ఈయూ FTA: లగ్జరీ కార్ల ధరలకు ఊరట

Pooja
Indian Market:భారత్–ఈయూ FTA: లగ్జరీ కార్ల ధరలకు ఊరట

భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) జనవరి 27 నుంచి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందం(Indian Market) అమలుతో యూరప్ నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే లగ్జరీ కార్లపై విధించే కస్టమ్స్ డ్యూటీ గణనీయంగా తగ్గనుంది.

Read Also: Penguin Story: ఒంటరి పెంగ్విన్ వీడియో.. నేటి మనసులకు అద్దం

Indian Market

ఇప్పటివరకు లగ్జరీ కార్లపై ఉన్న 110 శాతం దిగుమతి సుంకాన్ని 40 శాతానికి తగ్గించనున్నారు. దీనివల్ల మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి ప్రీమియం కార్ల ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఏడాదికి 2 లక్షల కార్లకే వర్తింపు

అయితే ఈ సుంకం(Indian Market) తగ్గింపు ఏడాదికి గరిష్టంగా 2 లక్షల వాహనాలకు మాత్రమే పరిమితం. అలాగే ఎలక్ట్రిక్ కార్లపై తొలి ఐదేళ్ల పాటు ఈ పన్ను సడలింపు వర్తించదు అని ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ఎఫ్‌టీఏ వల్ల భారతీయ వినియోగదారులకు అంతర్జాతీయ స్థాయి లగ్జరీ కార్లు మరింత అందుబాటులోకి రానున్నాయి. అదే సమయంలో విదేశీ ఆటోమొబైల్ కంపెనీల పెట్టుబడులు భారత్ వైపు మళ్లే అవకాశాలు కూడా పెరుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870