Flipkart Phone Offers : పండుగల సీజన్ సమీపిస్తుండటంతో, ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తమ వార్షిక సేల్‌లకు రంగం సిద్ధం చేస్తున్నాయి. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి బంపర్ ఆఫర్లు ప్రకటించాయి. (Flipkart Phone Offers) ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ పై ఊహించని డిస్కౌంట్లను అందిస్తోంది.
గూగుల్ పిక్సెల్‌పై భారీ ఆఫర్లు
- పిక్సెల్ 9 – రూ. 37,999కు లభ్యం.
- బ్యాంక్ ఆఫర్‌తో ₹2,000 తగ్గింపు
- ఎక్స్‌ఛేంజ్ బోనస్‌గా ₹1,000 తగ్గింపు
మొత్తంగా కేవలం రూ. 34,999కే అందుబాటులో!
- పిక్సెల్ 9 ప్రో (₹1,72,999 విలువ) – ₹99,999
- పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్ – ₹84,999
- పిక్సెల్ 8 ప్రో – ₹44,999
- పిక్సెల్ 8ఎ – ₹29,999
- పిక్సెల్ 7 – ₹27,999
ఐఫోన్లపై చవక ధరలు
- ఐఫోన్ 16 (128GB) – ఫ్లిప్‌కార్ట్‌లో ₹51,999, అమెజాన్‌లో ₹69,499
- ఐఫోన్ 16ఈ – అమెజాన్‌లో ₹51,499, ఫ్లిప్‌కార్ట్‌లో ₹54,900
- ఐఫోన్ 15, 15 ప్లస్ – డిస్కౌంట్ ధరలు త్వరలో వెల్లడవుతాయి.
నథింగ్ ఫోన్ 3 ఆఫర్
- ఫ్లిప్‌కార్ట్ ధర: ₹34,999
- ఫీచర్లు:
- 6.67 అంగుళాల డిస్‌ప్లే
- Snapdragon 8s Gen 4 ప్రాసెసర్
- 50MP ట్రిపుల్ కెమెరా సెటప్
- 5,500 mAh బ్యాటరీ, 65W ఫాస్ట్ చార్జింగ్
మార్కెట్లో మిశ్రమ స్పందన అందుకున్న నథింగ్ ఫోన్ 3, ఈ ధరలో లభిస్తే ఇది బెస్ట్ డీల్ అని నిపుణులు అంటున్నారు.
Read also :