ఇంటర్నెట్, మొబైల్ వినియోగం పెరిగే కొద్దీ స్పామ్ కాల్స్, స్పామ్ మెసేజ్‌లు వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నాయి. స్పామ్ కాల్స్, మెసేజ్‌లతో విసిగిపోతున్న వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ట్రాయ్ కొత్తగా ఒక మొబైల్ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్‌లో స్పామ్ కాల్ నంబర్‌ను నమోదు చేస్తే,
Read Also: Hyderabad Aquarium: రూ. 300 కోట్లతో భారీ టన్నెల్ అక్వేరియం

వినియోగదారుల భద్రతే ప్రధాన లక్ష్యం
24 గంటల్లో ఆ నంబర్‌ను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేస్తుంది. దేశవ్యాప్తంగా ఆ నంబర్ నుంచి ఎక్కడికీ కాల్స్ వెళ్లకుండా నియంత్రిస్తుంది. స్పామ్ మెసేజ్‌లను కూడా ఈ యాప్‌లో నమోదు చేసి, వాటిని కూడా నివారించవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: