हिन्दी | Epaper
తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు ఐఫోన్ 18 ప్రో వివరాలు లీక్ మెట్రోకు స్కైవాక్‌లు ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు ఐఫోన్ 18 ప్రో వివరాలు లీక్ మెట్రోకు స్కైవాక్‌లు ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు ఐఫోన్ 18 ప్రో వివరాలు లీక్ మెట్రోకు స్కైవాక్‌లు ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు ఐఫోన్ 18 ప్రో వివరాలు లీక్ మెట్రోకు స్కైవాక్‌లు ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్

Amazon prime కొత్త నిబంధనలు

Sukanya
Amazon prime కొత్త నిబంధనలు

2025 నుండి Amazon Prime Video కొత్త నిబంధనలు

Amazon Prime Video భారతీయ సుబ్స్చ్రిబెర్స్ కోసం 2025 జనవరి నుంచి కీలక మార్పులను అమలు చేయనుంది. మీ ఖాతాను పాస్‌వర్డ్ ద్వారా కుటుంబ సభ్యులు లేదా మిత్రులతో షేర్ చేసుకోవడం, లేదా పలు డివైజ్‌లలో స్ట్రీమింగ్ చేయడం అలవాటు అయి ఉంటే, ఈ మార్పులు మీకు భాధ కలిగించవచ్చు.

Amazon Prime వీడియో లో మార్పులు:

  • డివైజ్ లిమిట్ తగ్గింపు: ప్రస్తుతం, Amazon Prime Video ఖాతాను 10 డివైజ్‌లలో లాగిన్ చేయవచ్చు. అయితే, 2025 జనవరి నుంచి ఇది 5 డివైజ్‌లకు పరిమితం చేయబడుతుంది.
  • టీవీలపై ప్రత్యేక పరిమితి: ఈ 5 డివైజ్‌లలో, కేవలం 2 టీవీలు మాత్రమే లాగిన్ చేయడానికి అనుమతించబడతాయి. 2 టీవీలు ఇప్పటికే లాగిన్ అయి ఉంటే, మూడవ టీవీని జోడించాలంటే అందులో ఒకటి సైన్ అవుట్ చేయాల్సి ఉంటుంది.
  • డివైజ్ మేనేజ్‌మెంట్: కొత్త నిబంధనలతో, మీరు ప్రతి 30 రోజులకు 2 డివైజ్‌లను తొలగించి, కొత్తవాటిని జోడించవచ్చు. ఇది పాత డివైజ్‌లను సులభంగా కొత్తవాటితో మార్చడానికి అనుకూలంగా ఉంటుంది.

ఈ మార్పు ఎందుకు అనేదే అందరి మదిలో ఉన్న ముఖ్యమైన ప్రశ్న. వ్యక్తిగత వినియోగానికి తగినంత స్వేచ్ఛను కల్పిస్తూనే ఖాతా షేరింగ్‌ను తగ్గించేందుకు అమెజాన్ తన నిబంధనలను కఠినతరం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది స్ట్రీమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడంలో దోహదపడుతుందని సంస్థ భావిస్తోంది.

అపరిమిత యాడ్-ఫ్రీ స్ట్రీమింగ్ మరియు పాపులర్ షోలు మరియు సినిమాలకు యాక్సెస్ మార్పులు లేకుండా అలాగే కొనసాగుతాయి. అయితే, జనవరి 2025 నుండి, మీరు ఐదు పరికరాల పరిమితి మరియు రెండు టీవీల క్యాప్‌తో మీ Amazon Prime పరికరాలను జాగ్రత్తగా నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలి.

భారతదేశంలో ప్రైమ్ మెంబర్షిప్ ప్లాన్‌లు నెలవారీ ప్లాన్ రూ. 299, త్రైమాసిక ప్లాన్ రూ. 599, వార్షిక ప్లాన్ రూ. 1499, Prime Lite (వార్షిక) రూ. 799, Prime Shopping Edition (వార్షిక) రూ. 399. ఈ ప్లాన్‌లను మీ అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవచ్చు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏఐతో రైల్వేల్లో ఉద్యోగుల పనితీరుపై నిఘా

ఏఐతో రైల్వేల్లో ఉద్యోగుల పనితీరుపై నిఘా

బిల్ గేట్స్ కు అందని ఏఐ స‌ద‌స్సు ఆహ్వానం

బిల్ గేట్స్ కు అందని ఏఐ స‌ద‌స్సు ఆహ్వానం

లైంగిక చిత్రాల వివాదం: ఎలోన్ మస్క్ గ్రోక్ ఏఐపై ఐర్లాండ్ దర్యాప్తు

లైంగిక చిత్రాల వివాదం: ఎలోన్ మస్క్ గ్రోక్ ఏఐపై ఐర్లాండ్ దర్యాప్తు

హైదరాబాద్ వాహనదారులకు స్మార్ట్ పార్కింగ్ శుభవార్త

హైదరాబాద్ వాహనదారులకు స్మార్ట్ పార్కింగ్ శుభవార్త

త్వరలో అందుబాటులోకి ఆర్గానిక్ ఫార్మర్స్ యాప్

త్వరలో అందుబాటులోకి ఆర్గానిక్ ఫార్మర్స్ యాప్

రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్

రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్

వస్తువుల కార్టన్‌పై గొడుగు గుర్తు ఎందుకు ఉంటుంది?

వస్తువుల కార్టన్‌పై గొడుగు గుర్తు ఎందుకు ఉంటుంది?

వాట్సాప్ లోనే గ్యాస్ బుకింగ్ మరింత ఈజీ..

వాట్సాప్ లోనే గ్యాస్ బుకింగ్ మరింత ఈజీ..

ఏలియన్స్ నిజంగానే ఉన్నారా! ఒబామా ఏమన్నారంటే?

ఏలియన్స్ నిజంగానే ఉన్నారా! ఒబామా ఏమన్నారంటే?

ఇన్‌స్టంట్ లోన్స్: మీ స్మార్ట్‌ఫోన్ నుంచే తక్షణ రుణం

ఇన్‌స్టంట్ లోన్స్: మీ స్మార్ట్‌ఫోన్ నుంచే తక్షణ రుణం

AI సమ్మిట్‌కు NVIDIA సీఈవో దూరం..కారణాలేమిటి?

AI సమ్మిట్‌కు NVIDIA సీఈవో దూరం..కారణాలేమిటి?

కొత్త భద్రతా ఫీచర్లతో రానున్న ఆధార్ కార్డులు

కొత్త భద్రతా ఫీచర్లతో రానున్న ఆధార్ కార్డులు

📢 For Advertisement Booking: 98481 12870