నేడు లోక్‌సభ ముందుకు ‘వక్ఫ్‌ బిల్లు’

న్యూఢిల్లీ: ‘ద వక్ఫ్ బిల్లు’ను ఈరోజు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. బోర్డుల్లో మరింత పారదర్శకత సాధించే లక్ష్యంతో సంబంధిత చట్టంలో కీలక మార్పులు చేసింది.

Read more