Chiranjeevi

దసరా రోజు మెగా ట్రీట్… రేపు చిరంజీవి ‘విశ్వంభర’ టీజర్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం “విశ్వంభర”. ఈ సినిమా గురించి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి, మరియు దసరా పండుగను పురస్కరించుకుని, చిత్ర బృందం ఒక కీలక అప్‌డేట్‌ను అందించింది. రేపు, అక్టోబర్ 12, 2024, ఉదయం 10:49 గంటలకు, “విశ్వంభర” టీజర్ విడుదల కానుంది అని దర్శకుడు వశిష్ట తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రకటించారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన అందమైన…

Read More