tirumala darshan

శ్రీవారి భక్తులకు అలర్ట్.. జనవరి కోటా దర్శనం టికెట్లు విడుదల తేదీలు ఇవే

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 2025 జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను అక్టోబర్ 19న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది ఈ సేవా టికెట్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అక్టోబర్ 21న ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో భక్తులు టికెట్ల కోసం ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు లక్కీ డిప్‌లో విజేతలు అక్టోబర్ 21 నుండి 23 మధ్యాహ్నం 12 గంటల…

Read More