Gagana Maargan

మర్డర్‌ మిస్టరీగా విజయ్‌ ఆంటోని ‘గగన మార్గన్’

నటుడిగా దర్శకుడిగా గీత రచయితగా సంగీత దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకున్న విజయ్ ఆంటోని ఇప్పుడు మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌లో నటించనున్నాడు ఈ చిత్రం డిటెక్టివ్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతోంది విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోని నిర్మిస్తున్న ఈ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహిస్తున్నారు లియో జాన్ పాల్ ఇదివరకు ప్రముఖ ఎడిటర్‌గా పనిచేసిన అనుభవం కలిగి ఉండగా ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు….

Read More