తెలంగాణ తల్లిని అవమానిస్తారా? తల్లితో ఆటలాడతారా? : కేటీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టవలసిన చోట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని పెడతారా? అని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.

Read more