tamanna.jpg

తమన్నా భాటియా: మల్లన్న క్షేత్రంలో నాగసాధుగా తమన్నా లుక్‌ చూశారా?

తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఓదెల-2’ చిత్రం, ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో తమన్నా ఎంతో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నది. ఇప్పటి వరకు ఆమె పోషించిన పాత్రలకంటే చాలా భిన్నమైన శివశక్తి (నాగ సాధు) పాత్రను పోషించడం ఆమె కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచే దృశ్యమవుతోంది. ‘మధు క్రియేషన్స్’ మరియు సంపత్ నంది టీమ్‌వర్క్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం 2021లో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ చిత్రానికి సీక్వెల్ గా…

Read More