Low Pressure System in the Bay of Bengal

Heavy Rains: రేపు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం… ఏపీకి అతి భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఆంధ్రప్రదేశ్‌ తీరానికి భారీ వర్షాలుఆగ్నేయ బంగాళాఖాతం సమీపంలో హిందూ మహాసముద్రం పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయవ్య దిశగా మరింత విస్తరిస్తోంది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, దీని ప్రభావంతో అక్టోబర్ 14 న దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ, ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ కోస్తా తీరం వైపు చేరే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. అల్పపీడన ప్రభావం:ఈ అల్పపీడనం వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తృత…

Read More