ap cm jagan

Jagan: మీ బెంగళూరులో ఏమో కానీ… ఇక్కడ మాత్రం..!: జగన్ కు టీడీపీ కౌంటర్

తాజాగా, వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు, “ఏపీలో ఉచిత ఇసుక ఎక్కడ దొరుకుతోంది?” అనే ప్రశ్నపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలపై టీడీపీ తీవ్రంగా స్పందించింది. జగన్‌కు ఎదురుతిరిగిన టీడీపీ నేతలు, “నువ్వు బెంగళూరులో ఉంటావేమో, కానీ ఏపీలో ఇసుక దొరుకుతోందని తెలీదు” అంటూ ప్రతిస్పందించారు. టీడీపీ ఆరోపణలుటీడీపీ నేతలు జగన్ పాలనపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఇసుక, మద్యం వంటి విషయాల్లో జగన్ మాట్లాడితే తనకు మంచిదికాదని హితవు పలికారు….

Read More