Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu: పవన్‌ కల్యాణ్ సినిమా ప్రమోషన్‌ మొదలుపెట్టారు!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రజాసేవలో కొనసాగుతున్న పవన్ కల్యాణ్, మరోవైపు తన సినిమాల షూటింగ్‌లు కూడా పూర్తి వేగంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటి, హరి హర వీర మల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్, ఇటీవల వార్తల్లో నిలిచింది. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతోంది, అలాగే మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ చారిత్రాత్మక యోధుడి…

Read More