వివాదంలో మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పటోలే

మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే వివాదం చిక్కుకున్నారు. తన నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తతో కాళ్ళు కడిగించుకోవడం వివాదానికి దారితీసింది. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే

Read more