On the third day, muddapappu bathukamma

మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ

హైదరాబాద్‌: తెలంగాణలో బతుకమ్మ సంబురాలు ముచ్చటగా మూడో రోజుకు చేరుకున్నాయి. పూలను పూజించే సంస్కృతి కలిగిన తెలంగాణలో మూడో రోజు బతుకమ్మ సంబరాలను వైభవంగా జరుపుకుంటారు. ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు మొదలవగా రెండో రోజు అటుకుల బతుకమ్మతో మహిళలు ఆడిపాడారు. ఇక ఈరోజు (శుక్రవారం) మూడో రోజు ముద్దబతుకమ్మను పేరుస్తారు మహిళలు. రెండో రోజున బతుకమ్మను రెండు వరుసలతో పేర్చిన మహిళలు.. మూడో రోజు మూడు వరుసల ఎత్తులో బతుకమ్మను సిద్ధం చేస్తారు. ఆశ్వయుజ శుద్ధ విదియ…

Read More