ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌కు మద్రాసు హైకోర్టు ప్రశ్న
న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌కు చెందిన ఇషా ఫౌండేషన్‌పై మద్రాసు హైకోర్టు సీరియస్ అయ్యింది. అంతేకాకుండా వాసుదేవ్‌కు పలు ప్రశ్నలు సంధించింది. తమ కూతుర్లకు పెళ్లి చేసిన సద్గురు ఇతరుల పిల్లలను ఎందుకు పెళ్లి చేసుకోవద్దని బ్రెయిన్ వాష్ చేస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే ఇషా ఫౌండేషన్ పై నమోదైన అన్ని క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ‘తన కూతురుకి పెళ్లి చేసి జీవితంలో స్థిరపడేలా…