ఉత్తర తెలంగాణ భక్తుల కోసం ప్రత్యేక రైలు? అశ్వినీ వైష్ణవ్‌కు పొన్నం ప్రభాకర్ లేఖ

అశ్వినీ వైష్ణవ్‌కు పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి

తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ – తిరుపతి రైలును ప్రతిరోజు నడిపేలా…

×