పండుగ సీజన్లో మారణహోమం.. గాజాపై ఇజ్రాయెల్ దాడులు

Israel :పండుగ సీజన్లో మారణహోమం.. గాజాపై ఇజ్రాయెల్ దాడులు

ప్రపంచమంతా రంజాన్ సీజన్లో హ్యాపీగా ఉంటే గాజాలో మాత్రం మారణహోమం జరుగుతున్నది. గాజా మిలిటెంట్ గ్రూప్ హమాస్‌పై మరోసారి విరుచుకుపడింది…