గాజాలో స్కూల్‌ పై ఇజ్రాయెల్‌ దాడి..60 మంది మృతి

జెరూసలేం : గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పునరావాస కేంద్రంగా ఉన్న ఓ పాఠశాల భవనంపై ఐడీఎఫ్ వైమానిక దాడి చేసింది.

Read more