బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్‌

హైదరాబాద్‌: బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్‌ అయ్యారు. కొత్తగూడెంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ను అరెస్టు చేశారు పోలీసులు.

Read more