Heavy Rains in AP : ఆ నాలుగు జిల్లాల్లో హై అలెర్ట్ .. బయటకు రావద్దు.. ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ కోస్తా రాష్ట్రానికి తీవ్ర వర్షాలను తేవడం మొదలు పెట్టింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుండటంతో, రాష్ట్రంపై భారీ ప్రభావం పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రత్యేకంగా, దక్షిణ కోస్తా జిల్లాలకు తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉండడంతో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇబ్బందికరమైన పరిస్థితులు తప్పవని…

Read More