swiggy ap

స్విగ్గీ బాయ్ కట్ నిర్ణయం వెనక్కి

ఏపీలో ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీని బహిష్కరించాలని హోటళ్ల అసోసియేషన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొంతకాలంగా స్విగ్గీతో హోటల్స్ అసోసియేషన్ ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు .. ఈ నెల 14 నుంచి తమ నిర్ణయం అమల్లోకి వస్తుందని హోటళ్ల అసోసియేషన్ పేర్కొంది. అయితే ఇప్పుడు ఆ నిర్ణయం వెనక్కు తీసుకున్నారు. స్విగ్గీ యాజమాన్యంతో చర్చలు సానుకూలంగా జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నవంబర్ 1 నుంచి స్విగ్గీతో తాజాగా చేసుకున్న ఒప్పందాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.

Advertisements
Related Posts
తెలంగాణలో తొలి GBS మరణం
gbs cases maharashtra

తెలంగాణలో గిలియన్ బార్ సిండ్రోమ్ (GBS) తో తొలి మరణం సంభవించింది. సిద్దిపేట జిల్లా సీతారాంపల్లి గ్రామానికి చెందిన 25ఏళ్ల వివాహిత ఈ వ్యాధికి బలైంది. నెలరోజుల Read more

నగరంలో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు.. ప‌లు చోట్ల దారి మళ్లింపు
Traffic restrictions in the city tomorrow.. diversions at many places

హైదరాబాద్‌: మార్చి 8వ తేదీన అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు ట్రాఫిక్ జాయింట్ క‌మిష‌న‌ర్ జోయ‌ల్ డేవిస్ Read more

Delhi: మీరు హామీలు ఇస్తారు..మేము వాటిని నెరవేరుస్తాము: సీఎం రేఖా గుప్తా
You give promises..we will fulfill them.. CM Rekha Gupta

Delhi: ఢిల్లీలో కొత్తగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం ఈరోజు తన తొలి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రతిపక్ష పార్టీ ఆప్‌ Read more

వైఎస్‌ఆర్‌ అభిమానులకు షర్మిల బహిరంగ లేఖ
Sharmilas open letter to YSR fans

అమరావతి: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైఎస్‌ఆర్‌ అభిమానులకు 3 పేజీల బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ లేఖ ద్వారా వైఎస్‌ఆర్‌ గురించి వాస్తవాలను Read more