Success Mindset: చిరునవ్వు
విజేతగా నిలవాలంటే
ఆయుధాలు రెండు పట్టాలి
శ్రద్ధ, పట్టుదలతో చేయాలి
సాధనతోనే ఉండాలి
మౌనంగుంటూ శోధించాలి
చిరునవ్వులతో ఉండాలి

Success Mindset
సమస్య సాధనకై నడువాలి
మౌనంగానే వినాలి
ఏకాగ్రతతో ఉండాలి
పలుమార్లు చదవాలి
పెన్నుతోనే రాయాలి
మిత్రులతోనే చెప్పాలి.