हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Vanipushpa
Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) ఈరోజు లాభాలతో ముగిశాయి. రోజంతా తీవ్ర ఒడిదొడుకులకు లోనైన సూచీలు, ట్రేడింగ్ చివరి గంటలో అనూహ్యంగా పుంజుకున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్ల(Banking Shares)లో వెల్లువెత్తిన కొనుగోళ్లు మార్కెట్లకు అండగా నిలిచాయి. అంతర్జాతీయం(International)గా బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ, సూచీలు లాభాల్లో ముగియడం గమనార్హం. సెన్సెక్స్(Sensex) 270 పాయింట్ల లాభంతో 83,712 వద్ద స్థిరపడింది. మరోవైపు, నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 25,522 వద్ద ముగిసింది. 

Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

అమెరికా టారిఫ్ విధానాలపై నెలకొన్న అనిశ్చితి

భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై స్పష్టత లేకపోవడంతో మదుపర్లు రోజంతా అప్రమత్తంగా వ్యవహరించారు. అయితే, చివరి అరగంటలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి ప్రధాన షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 30 సూచీలో కోటక్ మహీంద్రా బ్యాంక్‌తో పాటు ఏషియన్ పెయింట్స్, ఎటర్నల్, ఎన్టీపీసీ, బీఈఎల్ షేర్లు రాణించాయి. మరోవైపు, టైటాన్, ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, హిందుస్థాన్ యూనిలీవర్ నష్టాలను చవిచూశాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.71 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 69.37 డాలర్లుగా ఉండగా, ఔన్స్ బంగారం ధర 3,333 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది

షేర్ మార్కెట్ యొక్క 4 రకాలు ఏమిటి?
స్టాక్ పరంగా, మార్కెట్లో నాలుగు ప్రధాన రకాల స్టాక్‌లు ఉన్నాయి: సాధారణ స్టాక్, ఇష్టపడే స్టాక్, వృద్ధి స్టాక్ మరియు విలువ స్టాక్.
నిఫ్టీ మరియు సెన్సెక్స్ అంటే ఏమిటి?
సెన్సెక్స్ మరియు నిఫ్టీ అనేవి స్టాక్ మార్కెట్ సూచికలు. సెన్సెక్స్, 'స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్' కు సంక్షిప్త రూపం, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) యొక్క స్టాక్ మార్కెట్ సూచిక. మరోవైపు, 'నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫిఫ్టీ' ని సూచించే నిఫ్టీ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ యొక్క సూచిక.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Rahul: ట్రంప్‌కు మోదీ అడుగులకు మడుగులొత్తుతారు: రాహుల్ గాంధీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బురఖా తెచ్చిన తంటా.. భార్యా బిడ్డల్ని హతమార్చిన కిరాతకుడు
0:08

బురఖా తెచ్చిన తంటా.. భార్యా బిడ్డల్ని హతమార్చిన కిరాతకుడు

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు

సిర్పూర్ లో 16 మంది మావోయిస్టుల అరెస్టు

సిర్పూర్ లో 16 మంది మావోయిస్టుల అరెస్టు

డబ్ల్యూపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల.. ఓపెనర్‌లో MI vs RCB…

డబ్ల్యూపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల.. ఓపెనర్‌లో MI vs RCB…

బీహార్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలపై అగ్నికి ఆజ్యం

బీహార్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలపై అగ్నికి ఆజ్యం

రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీ పథకం

రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీ పథకం

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్

కక్ష సాధింపుతో రాహుల్, సోనియాపై ఇడి కేసు నమోదు

కక్ష సాధింపుతో రాహుల్, సోనియాపై ఇడి కేసు నమోదు

జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు

జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు

చిరుత-కుక్క ఫైట్.. చివరికి ఎవరు గెలిచారు?

చిరుత-కుక్క ఫైట్.. చివరికి ఎవరు గెలిచారు?

26వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలు ప్రారంభం

26వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలు ప్రారంభం

మరోసారి మంచి మనసు చాటుకున్న సోనూసూద్

మరోసారి మంచి మనసు చాటుకున్న సోనూసూద్

📢 For Advertisement Booking: 98481 12870