हिन्दी | Epaper
స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు

Sprouts :వర్షాకాలంలో మొలకలు పచ్చిగ్గా తింటే ఏమవుతుందో తెలుసా..

Sudha
Sprouts :వర్షాకాలంలో మొలకలు పచ్చిగ్గా తింటే ఏమవుతుందో తెలుసా..

మొలకలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం తెలిసిందే. ఇవి విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల, అనేక మంది మొలకల (Sprouts ) ను రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటుంటారు. అయితే, వర్షాకాలం వచ్చేసరికి ఈ మొలకలు (Sprouts )తడిగా మారి త్వరగా పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి తేమను ఎక్కువగా ఆకర్షించడంతో ఫంగస్‌, బాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. వాటిని తింటే లేనిపోని రోగాలు (Chronic diseases) వస్తాయి. అందుకే, వానకాలంలో మొలకలను పచ్చిగా తినడానికి బదులుగా.. ఉడకబెట్టి తీసుకోవాలి. ఇక చల్లటి వాతావరణంలో వేడివేడిగా తింటే.. నోటికీ రుచిగా ఉంటుంది.

Sprouts  :వర్షాకాలంలో మొలకలు పచ్చిగ్గా తింటే ఏమవుతుందో తెలుసా..
Sprouts :వర్షాకాలంలో మొలకలు పచ్చిగ్గా తింటే ఏమవుతుందో తెలుసా..

నిల్వ చేసే పద్దతి

మొలకలు తయారు చేసే సమయంలో నీటిని తక్కువగా వాడాలి. అవసరమైన నీటిని వడకట్టిన తరువాత మొలకలు తడి తగ్గిన తరువాత నిల్వ చేయాలి. మొలకలను (Sprouts ) గాలివొచ్చే చోట లేదా ఎయిర్‌టైట్ కంటైనర్‌లో వుంచకూడదు. తడి ఎక్కువైతే వెంటనే పాడవుతాయి. మొలకలను తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచితే అవి ఎక్కువ రోజులు తాజాగానే ఉంటాయి. ఫ్రిజ్‌లో వాడే ముందు వరకు నిల్వ చేయవచ్చు. మొలకల్లో నలుపు లేదా ముదురు రంగు మార్పు ఉంటే, వాసన ఉంటే వాటిని వెంటనే పడెయ్యాలి . వర్షాకాలంలో ఎక్కువ మొలకలు కాకుండా ఒక్కోసారి తక్కువ మొత్తంలో తయారు చేసి, త్వరగా వాడటం మంచిది.

మొలకల ప్రత్యేకత ఏమిటి?

మొలకలు అనేవి ధాన్యాలు, పప్పులు లేదా గింజలు నీటిలో నానబెట్టి, కొంత సమయం తర్వాత మొలకలు వాలినప్పుడు సిద్ధమయ్యే సహజ ఆహార పదార్థాలు. ఇవి సాధారణ ఆహార పదార్థాలతో పోలిస్తే పోషక విలువలో చాలా గొప్పవిగా గుర్తించబడతాయి. మొలకల తయారీ ప్రక్రియ వల్ల గింజలలోని పోషకాలు ప్రాకృతికంగా పెరుగుతాయి.

మొలకలు రోజూ తినడం మంచిదేనా?

రోజు ఉదయం మొలకలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అవును, మొలకలు పోషకాలతో నిండి ఉంటాయి మరియు వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి కాబట్టి, సాధారణంగా ప్రతిరోజూ తినడం మంచిది. అయితే, ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గించడానికి వాటిని సరిగ్గా శుభ్రం చేసి నిల్వ చేయడం ముఖ్యం.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870