हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

గుకేశ్ కు ఎలాన్ మ‌స్క్ అభినంద‌న‌లు

Vanipushpa
గుకేశ్ కు ఎలాన్ మ‌స్క్ అభినంద‌న‌లు

భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ను ఎలాన్ మ‌స్క్ అభినంద‌న‌లు తెలిపారు. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన విష‌యం తెలిసిందే. చైనాకు చెందిన డింగ్‌ లిరెన్‌ను ఓడించి గుకేశ్ ప్రపంచ ఛాంపియన్ గా అవ‌త‌రించాడు. 18 ఏళ్లకే ఇలా వ‌ర‌ల్డ్ చెస్ ఛాంపియ‌న్‌గా నిలిచాడు. త‌ద్వారా ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన (18ఏళ్ల 8నెలల 14రోజులు) ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

దీంతో మ‌నోడిపై స‌ర్వాత్ర ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. తాజాగా టెస్లా, స్పేస్‌ ఎక్స్ అధినేత‌, అప‌ర కుబేరుడు ఎలాన్ మ‌స్క్ కూడా గుకేశ్‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా అభినంద‌న‌లు తెలిపారు. ఈ మేర‌కు ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్) వేదిక‌గా కంగ్రాట్స్ చెబుతూ మ‌స్క్ స్పెష‌ల్‌ పోస్ట్ పెట్టారు. ఇప్పుడీ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. గుకేశ్ కు మంచి భవిష్యత్తు ఉందని, ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని అభిమానులు కోరుతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌తో రహస్య చర్చలు, ట్రంప్ అసలు డిమాండ్లు ఏంటి?

ఇరాన్‌తో రహస్య చర్చలు, ట్రంప్ అసలు డిమాండ్లు ఏంటి?

ఆంథ్రోపిక్ ఏఐపై భయం ఎందుకు? సుందర్ పిచాయ్ క్లారిటీ!

ఆంథ్రోపిక్ ఏఐపై భయం ఎందుకు? సుందర్ పిచాయ్ క్లారిటీ!

థాయ్ యువరాణి భారత్ పర్యటన, రాజస్థాన్ ఎందుకు ప్రత్యేకం?

థాయ్ యువరాణి భారత్ పర్యటన, రాజస్థాన్ ఎందుకు ప్రత్యేకం?

ఆర్మీ లెప్టినెంట్ జనరల్ పై బుల్లెట్ల వర్షం.. !

ఆర్మీ లెప్టినెంట్ జనరల్ పై బుల్లెట్ల వర్షం.. !

”వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్” లిస్టులో 89 మంది భారతీయులు

”వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్” లిస్టులో 89 మంది భారతీయులు

అంతరిక్షంలో డేటా సెంటర్లు..మస్క్ కొత్త ప్లాన్!

అంతరిక్షంలో డేటా సెంటర్లు..మస్క్ కొత్త ప్లాన్!

మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి

మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి

గల్ఫ్ దేశాలతో భారత్ ఫ్రీ ట్రేడ్ చర్చలు

గల్ఫ్ దేశాలతో భారత్ ఫ్రీ ట్రేడ్ చర్చలు

అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై గోయల్ కీలక వ్యాఖ్యలు

అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై గోయల్ కీలక వ్యాఖ్యలు

ఖమేనీ ఆందోళన చెందాల్సిందే.. ట్రంప్ సీరియస్ వార్రింగ్ వార్నింగ్

ఖమేనీ ఆందోళన చెందాల్సిందే.. ట్రంప్ సీరియస్ వార్రింగ్ వార్నింగ్

అమెరికాతో రహస్య ట్రేడ్ డీల్‌కు ప్రయత్నాలు?

అమెరికాతో రహస్య ట్రేడ్ డీల్‌కు ప్రయత్నాలు?

బలూచిస్థాన్‌లో భీకర ఆపరేషన్ – 216 మంది BLA రెబల్స్ హతం

బలూచిస్థాన్‌లో భీకర ఆపరేషన్ – 216 మంది BLA రెబల్స్ హతం

📢 For Advertisement Booking: 98481 12870