ఉమెన్స్ ప్రీమియర్ లీగ్–2026 (WPL 2026) షెడ్యూల్‌ను బీసీసీఐ అధికారికంగా విడుదల చేసింది. భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ టోర్నమెంట్‌కు సంబంధించి మ్యాచ్ తేదీలను బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా (Devajit Saikia) ప్రకటించారు.
Read Also: Sanjay Manjrekar: టీమిండియా బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ తీవ్ర విమర్శలు

రెండు వేదికల్లో మ్యాచులన్నీ జరగనున్నాయి
జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు సుమారు ఒక నెలపాటు ఈ టోర్నీ జరగనుంది. నవీ ముంబై వేదికగా తొలి మ్యాచులో ముంబై ఇండియన్స్, RCB తలపడనున్నాయి. రెండు వేదికల్లోనే (నవీ ముంబై, వడోదర) మ్యాచులన్నీ జరగనున్నాయి.
పూర్తి షెడ్యూల్ ఇదే..
నవీ ముంబైలో జరిగే మ్యాచ్‌లు..
జనవరి 9: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
జనవరి 10: యూపీ వారియర్జ్ vs గుజరాత్ జెయింట్స్
జనవరి 10: ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్
జనవరి 11: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్
జనవరి 12: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యూపీ వారియర్జ్
జనవరి 13: ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్
జనవరి 14: యూపీ వారియర్జ్ vs ఢిల్లీ క్యాపిటల్స్
జనవరి 15: ముంబై ఇండియన్స్ vs యూపీ వారియర్జ్
జనవరి 16: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్
జనవరి 17: యూపీ వారియర్జ్ vs ముంబై ఇండియన్స్
జనవరి 17: ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
వడోదరలో జరిగే మ్యాచ్‌లివే..
జనవరి 19: గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
జనవరి 20: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్
జనవరి 22: గుజరాత్ జెయింట్స్ vs యుపి వారియర్జ్
జనవరి 24: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్
జనవరి 26: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్
జనవరి 27: గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్
జనవరి 29: యుపి వారియర్జ్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
జనవరి 30: గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్
ఫిబ్రవరి 1: ఢిల్లీ క్యాపిటల్స్ vs యుపి వారియర్జ్
ఫిబ్రవరి 3: ఎలిమినేటర్
ఫిబ్రవరి 5: ఫైనల్
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: