हिन्दी | Epaper
శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా?

World Blitz Championship: 12 ఏళ్ల కుర్రాడి చేతిలో గుకేశ్ ఓటమి

Saritha
World Blitz Championship

ప్రపంచ చదరంగంలో కొత్త సంచలనమైన సంఘటన చోటు చేసుకుంది. దోహాలో జరుగుతున్న FIDE వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్ 2025లో భారత యువ గ్రాండ్‌మాస్టర్, (World Blitz Championship) ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ డి. గుకేశ్ ఓ ఆశ్చర్యకరమైన ఓటమికి గురయ్యారు. కేవలం 12 ఏళ్ల వయసున్న రష్యా(Russia) యువ సంచలనం సెర్గీ స్లోకిన్ చేతిలో గుకేశ్‌ ఓటమి పాలవ్వడం క్రీడాకారులను విస్మయానికి గురిచేసింది. మూడో రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో చివరి నిమిషంలో జరిగిన ఒక తప్పిదే గేమ్ ఫలితాన్ని మార్చింది. నల్ల పావులతో ఆడుతున్న గుకేశ్‌కు గేమ్ 70వ ఎత్తు వద్ద తీవ్రమైన సమయ ఒత్తిడి ఏర్పడింది. చేతిలో కేవలం 8 సెకన్ల సమయం మాత్రమే ఉంది. ఈ దశలో ప్రత్యర్థి స్లోకిన్ డ్రా చేసుకునే ఉద్దేశంతో రూక్ ఎక్స్చేంజ్ (ఏనుగుల మార్పిడి) ఆఫర్ చేశాడు. సాధారణంగా అది డ్రా అయ్యే గేమ్. కానీ, దూకుడుగా ఆడుతూ ఎప్పుడూ గెలుపునే కోరుకునే గుకేశ్‌, ఆ డ్రా ఆఫర్‌ను తిరస్కరించి తన రూక్‌ను ‘f4’కి జరిపాడు.

Read Also: VHT: విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లీ మరో మ్యాచ్ కన్ఫర్మ్

World Blitz Championship

గెలుపు కోసం తీసుకున్న రిస్క్

ప్రముఖ గ్రాండ్‌మాస్టర్ మారిస్ యాష్లే ఈ గేమ్ గురించి మాట్లాడుతూ, గుకేశ్‌ పోరాటం నిజంగా గొప్పది. (World Blitz Championship) అయితే ఈ సారి గెలుపు కోసం తీసుకున్న రిస్క్ ఎక్కువ అయింది. అక్కడ డ్రా చేసుకోవడం సరైన నిర్ణయం. ప్రపంచ ఛాంపియన్‌గా ఇలాంటి ఫలితం చూడడం ఆశ్చర్యకరం అన్నారు. టోర్నీ ముందు గుకేశ్ తనకు క్లాసికల్ ఫార్మాట్ ప్రధానమని, కానీ ఇటీవల ర్యాపిడ్ బ్లిట్జ్ ఫార్మాట్లపై కూడా దృష్టి పెట్టానని చెప్పారు. రేటింగ్ ప్రకారం గుకేశ్ (2628) ముందు ఉన్నప్పటికీ, బ్లిట్జ్‌లో క్షణాల్లో తీసుకునే నిర్ణయాలు ఫలితాన్ని పూర్తిగా మార్చగలవని ఈ మ్యాచ్ చూపించింది. గుకేశ్‌కు ఇది ఒక చిన్న మచ్చగా మిగిలింది, కానీ 12 ఏళ్ల స్లోకిన్‌కు ఇది తన కెరీర్‌లో మలుపు తిప్పే విజయంగా నిలిచింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

విద్యార్థిని చితకబాదిన వార్డెన్.. వీడియో వైరల్ తో సస్పెండ్
2:23

విద్యార్థిని చితకబాదిన వార్డెన్.. వీడియో వైరల్ తో సస్పెండ్

స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం ..ఊపిరి పీల్చుకున్న విద్యార్థులు
0:34

స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం ..ఊపిరి పీల్చుకున్న విద్యార్థులు

అభిమాని పెళ్లిలో అతిథిగా సూర్య వధువు రియాక్షన్ వైరల్
0:28

అభిమాని పెళ్లిలో అతిథిగా సూర్య వధువు రియాక్షన్ వైరల్

యజమానురాలను హత్య చేసి బంగారం దోచిన డ్రైవర్
0:11

యజమానురాలను హత్య చేసి బంగారం దోచిన డ్రైవర్

వ్యక్తిపై దాడి చేసి.. మంచంపై రెస్ట్‌ తీసుకొన్న పులి
0:16

వ్యక్తిపై దాడి చేసి.. మంచంపై రెస్ట్‌ తీసుకొన్న పులి

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
2:24

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థినిపై వార్డెన్ దాడి
1:37

గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థినిపై వార్డెన్ దాడి

రాజాసాబ్ నుంచి మరో ట్రైలర్ వచ్చేసింది
3:12

రాజాసాబ్ నుంచి మరో ట్రైలర్ వచ్చేసింది

నరసాపురం లేస్.. ప్రస్తావన గర్వకారణం
1:15

నరసాపురం లేస్.. ప్రస్తావన గర్వకారణం

అగ్ని ప్రమాదంలో 16మంది వృద్ధులు సజీవ దహనం
0:16

అగ్ని ప్రమాదంలో 16మంది వృద్ధులు సజీవ దహనం

ఎట్టకేలకు యుద్ధం ముగింపుకు రష్యా-ఉక్రెయిన్ అంగీకారం
1:51

ఎట్టకేలకు యుద్ధం ముగింపుకు రష్యా-ఉక్రెయిన్ అంగీకారం

ఫ్యాన్స్ అత్యుత్సాహం.. కింద పడిపోయిన విజయ్
0:49

ఫ్యాన్స్ అత్యుత్సాహం.. కింద పడిపోయిన విజయ్

📢 For Advertisement Booking: 98481 12870