हिन्दी | Epaper
ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ..

Latest News: BCCI: కోహ్లీ, రోహిత్ జీతాలు తగ్గించనున్న బీసీసీఐ?

Anusha
Latest News: BCCI: కోహ్లీ, రోహిత్ జీతాలు తగ్గించనున్న బీసీసీఐ?

వన్డేలకే పరిమితమైన రోహిత్, కోహ్లీల శాలరీలను BCCI తగ్గించే అవకాశముంది. బీసీసీఐ వార్షిక సెంట్రల్ కాంట్రాక్టుల ప్రకటనకు సమయం దగ్గరపడుతుండగా, ఓ ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది. భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ వేతనాల్లో కోతను ఎదుర్కోనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈనెల 22న బోర్డు వార్షిక కౌన్సిల్ భేటీలో ఇద్దర్నీ A+ కేటగిరీ నుంచి Aకు మారుస్తారని సమాచారం. 

Read Also:  Messi: మెస్సితో ఫొటో దిగాలంటే రూ.10 లక్షలు చెల్లించాల్సిందే?

ప్రస్తుతం A+ గ్రేడ్‌లో ఉన్న ఈ ఇద్దరు సీనియర్లు.. కొన్ని ఫార్మాట్లలో అంతగా ఆడకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.బీసీసీఐ BCCI ఏటా ఆటగాళ్లతో నాలుగు కేటగిరీల్లో (గ్రేడ్ A+, A, B, C) కాంట్రాక్టులు కుదుర్చుకుంటుంది. ఈ గ్రేడ్‌ను బట్టి ఆటగాళ్లకు వార్షిక రిటైనర్‌షిప్ ఫీజు లభిస్తుంది. ఇది మ్యాచ్ ఫీజులకు అదనం. గత ఏప్రిల్ 2025లో చివరిసారిగా ఈ కాంట్రాక్టులను ప్రకటించారు. ఆటగాళ్ల ప్రదర్శన, అన్ని ఫార్మాట్లలో వారి భాగస్వామ్యం,

A+ గ్రేడ్ నుంచి తప్పించి, మరో గ్రేడ్‌కు పరిమితం

Will BCCI reduce Kohli and Rohit's salaries?
Will BCCI reduce Kohli and Rohit’s salaries?

ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌కు ఇచ్చే ప్రాధాన్యత ఆధారంగా ఈ గ్రేడులను నిర్ణయిస్తారు.అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణించే వారికి, జట్టులో కీలకమైన ఆటగాళ్లకు మాత్రమే A+ కేటగిరీని కేటాయిస్తారు.ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ టెస్టులు, టీ20లకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని A+ గ్రేడ్ నుంచి తప్పించి, మరో గ్రేడ్‌కు పరిమితం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఇక కెప్టెన్ శుభ్‌మన్ గిల్ Aనుంచి A+కు ప్రమోట్ కానున్నారు. అంపైర్స్, రిఫరీల రెమ్యునరేషన్ అంశాలపైనా ఇందులో చర్చ జరగనుంది. ప్లేయర్లకు A+, A, B, C కేటగిరీలుగా బోర్డు శాలరీలు ఇస్తోంది. A+: ₹7కోట్లు, A: ₹5కోట్లు, B: ₹3కోట్లు, C: ₹1కోటి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870