हिन्दी | Epaper

Latest News: Messi Statue: 70 ఫీట్ల ఎత్తైన మెస్సి విగ్ర‌హం.. ఎక్కడంటే?

Anusha
Where is the 70-foot tall Messi statue?
Where is the 70-foot tall Messi statue?

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారతదేశ పర్యటనలో భాగంగా (నేడు) శుక్రవారం కోల్‌కతా చేరుకోనున్నారు. ఈ సందర్భంగా, న‌గ‌రంలోని లేక్ టౌన్ వ‌ద్ద సుమారు 70 అడుగుల ఎత్తైన మెస్సీ విగ్ర‌హాన్ని (Messi Statue) ఆవిష్క‌రించ‌నున్నారు. శ్రీ భూమి స్పోర్టింగ్ క్ల‌బ్ ఆ అర్జెంటీనా సూప‌ర్‌స్టార్ విగ్ర‌హాన్ని త‌యారు చేయించింది. మెస్సి విగ్ర‌హం (Messi Statue) లో అత‌ను ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్ ట్రోఫీని ప‌ట్టుకుని ఉన్నాడు.

Read Also: Karnataka: చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లకు ప్రభుత్వం అనుమతి

ఇనుముతో విగ్ర‌హాన్ని రూపొందించారు

మాంటీ పౌల్స్ బృందం ఆ విగ్ర‌హానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. మెస్సీ కుటుంబ‌స‌భ్యుల క‌టౌట్లు, స్టాచ్యూలు కూడా ఉన్నాయి. ప్ర‌పంచంలోనే ఇది అత్యంత ఎత్తైన మెస్సీ విగ్ర‌హ‌మ‌ని బెంగాల్ మంత్రి తెలిపారు. గోట్ టూరులో భాగంగా మెస్సీ ఇండియా వ‌స్తున్నారు. కోల్‌క‌తాతో పాటు ముంబై, ఢిల్లీ, హైద‌రాబాద్ న‌గ‌రాల్లో మెస్సీ టూరు చేయ‌నున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘హలో బచ్చో’ వెబ్ సిరీస్ రివ్యూ
2:12

‘హలో బచ్చో’ వెబ్ సిరీస్ రివ్యూ

హోటల్ వద్ద స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు
0:47

హోటల్ వద్ద స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:21

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!

అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ల దాడి
0:08

అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ల దాడి

‘ధురంధర్ 2’ తెలుగు ట్రైల‌ర్ రిలీజ్
3:25

‘ధురంధర్ 2’ తెలుగు ట్రైల‌ర్ రిలీజ్

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం
0:10

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి అనిత
1:02

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి అనిత

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి
0:33

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ట్రైలర్‌ టీజ్‌ రిలీజ్
0:43

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ట్రైలర్‌ టీజ్‌ రిలీజ్

మద్యం మత్తులో యువకుడి మృతి.. అంతిమయాత్రలో ఏసీపీ భావోద్వేగం
2:46

మద్యం మత్తులో యువకుడి మృతి.. అంతిమయాత్రలో ఏసీపీ భావోద్వేగం

హైదరాబాద్‌లో కల్తీ అల్లం పేస్ట్ గుట్టురట్టు
0:30

హైదరాబాద్‌లో కల్తీ అల్లం పేస్ట్ గుట్టురట్టు

యూపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం!

యూపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం!

📢 For Advertisement Booking: 98481 12870