हिन्दी | Epaper

Virat-Anushka: ప్రేమానంద మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన విరాట్, అనుష్క

Aanusha
Virat-Anushka: ప్రేమానంద మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన విరాట్, అనుష్క

Virat-Anushka: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు మరోసారి ఆధ్యాత్మిక పర్యటన చేపట్టడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. బృందావన్‌లోని కేళీ కుంజ్ ఆశ్రమానికి వెళ్లిన ఈ జంట, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద మహరాజ్ ఆశీస్సులు అందుకున్నారు.కోహ్లీ-అనుష్క దంపతులు దాదాపు గంటపాటు అక్కడే గడిపినట్లు తెలుస్తోంది.

Read Also: T World Cup 2026: టోర్నీ నుంచి ఆస్ట్రేలియా ఔట్?

Virat-Anushka: Virat, Anushka visit Premananda Maharaj Ashram
Virat-Anushka: Virat, Anushka visit Premananda Maharaj Ashram

పలుమార్లు బృందావన్‌కు వచ్చి ప్రేమానంద మహరాజ్ ఆశీర్వాదం తీసుకున్నారు

ఫిబ్రవరి 15న తమ కుమారుడు అకాయ్ పుట్టినరోజు జరిగిన కొద్ది రోజులకే ఈ పర్యటన చేపట్టడం గమనార్హం. గతంలోనూ ఈ జంట పలుమార్లు బృందావన్‌కు వచ్చి ప్రేమానంద మహరాజ్ ఆశీర్వాదం తీసుకున్నారు. గతేడాది ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయం, నీమ్ కరోలీ బాబా ఆశ్రమం వంటి పుణ్యక్షేత్రాలను కూడా వారు సందర్శించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

బాలీవుడ్‌ను పలకరించిన సాయి పల్లవి.. జునైద్ ఖాన్ డెబ్యూ మూవీ
2:13

బాలీవుడ్‌ను పలకరించిన సాయి పల్లవి.. జునైద్ ఖాన్ డెబ్యూ మూవీ

అసభ్యకర ట్రోలింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య త్రిపాఠి

అసభ్యకర ట్రోలింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య త్రిపాఠి

నటుడు పార్థిబన్ వ్యాఖ్యలకు స్పందించిన త్రిష

నటుడు పార్థిబన్ వ్యాఖ్యలకు స్పందించిన త్రిష

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి
0:33

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి

మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు.. విజేతల పూర్తి జాబితా ఇదే!

మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు.. విజేతల పూర్తి జాబితా ఇదే!

విజయ్ పార్టీలోకి త్రిష?

విజయ్ పార్టీలోకి త్రిష?

పెద్ది’ సెట్స్ నుంచి అచ్చియమ్మ బర్త్‌డే గిఫ్ట్
0:33

పెద్ది’ సెట్స్ నుంచి అచ్చియమ్మ బర్త్‌డే గిఫ్ట్

ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా

ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా

చిరంజీవి సినిమాలో రాశీ ఖన్నా?

చిరంజీవి సినిమాలో రాశీ ఖన్నా?

టీవీకే అన్ని పార్టీలు ఓడిస్తుంది: విజయ్ ధీమా

టీవీకే అన్ని పార్టీలు ఓడిస్తుంది: విజయ్ ధీమా

📢 For Advertisement Booking: 98481 12870