हिन्दी | Epaper
వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20

Latest News: Venky Mysore: కేకేఆర్‌కు రసెల్ గుడ్ బై.. వివరణ ఇచ్చిన సీఈఓ

Anusha
Latest News: Venky Mysore: కేకేఆర్‌కు రసెల్ గుడ్ బై.. వివరణ ఇచ్చిన సీఈఓ

ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఆండ్రీ రస్సెల్ (Andre Russell) రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే… అయితే రస్సెల్‌ను విడుదల చేయడం, ఆ తర్వాత కోచింగ్ స్టాఫ్‌లో తీసుకోవడానికి పెద్ద కథే ఉందని కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ (Venky Mysore) తాజాగా ఓ పెద్ద వివరణే ఇచ్చాడు. రసెల్‌ను విడుదల చేయడం వెనుక ప్రధాన కారణం ఆర్థికపరమైన వ్యూహమేనని వెంకీ మైసూర్ స్పష్టం చేశారు.

Read Also: Rajasthan Royals: కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా: పరాగ్

రసెల్ కాంట్రాక్ట్ విలువ రూ. 12 కోట్లు అయినప్పటికీ, నిబంధనల ప్రకారం అతడిని అట్టిపెట్టుకుంటే తమ వేలం పర్సు నుంచి రూ. 18 కోట్లు తగ్గుతాయని తెలిపారు. “వేలంలో రూ. 18 కోట్లు చాలా పెద్ద మొత్తం. ఆ డబ్బుతో జట్టును మరింత బలోపేతం చేసే అవకాశం ఉంటుంది. అదే రూ. 12 కోట్లు అయితే మా నిర్ణయం బహుశా మరోలా ఉండేది” అని ఆయన పేర్కొన్నారు.

Venky Mysore: Russell says goodbye to KKR.. CEO explains
Venky Mysore: Russell says goodbye to KKR.. CEO explains

బాధ్యత పట్ల రసెల్ కూడా సంతోషంగా ఉన్నాడు

ఈ నిర్ణయం గురించి తెలిశాక రసెల్ చాలా భావోద్వేగానికి గురయ్యాడని,కొన్ని రాత్రులు నిద్ర కూడా పట్టలేదని చెప్పాడని మైసూర్ అన్నారు. రిటైర్మెంట్ గురించి రసెల్ ఆలోచిస్తున్న విషయాన్ని జట్టు సహ యజమాని షారుఖ్ ఖాన్‌తో పంచుకున్నప్పుడు, అతడే ఈ సూచన చేసినట్లు వెల్లడించారు.

ఆటగాడిగా కెరీర్ ముగిశాక భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా ఉండేందుకు ఈ నిర్ణయం సరైందని షారుఖ్ భావించారని తెలిపారు. పవర్ హిట్టింగ్, డెత్ బౌలింగ్, ఫీల్డింగ్‌లో రసెల్ నైపుణ్యాలను గౌరవిస్తూ ‘పవర్ కోచ్’ పాత్రను సృష్టించామని, ఈ కొత్త బాధ్యత పట్ల రసెల్ కూడా సంతోషంగా ఉన్నాడని మైసూర్ (Venky Mysore) వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870